Logo
Download our app
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షుగర్‌, బీపీ పరీక్షలు
NEWS   Nov 04,2026 11:49 am
రాయికల్: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇటిక్యాలలో ఉచిత మధుమేహం, రక్తపోటు పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ మోసరపూ సంతోష్, ఆర్‌ఎంపీ కటకం శ్రీను పట్టణ ప్రజలకు ఉచితంగా షుగర్‌, బీపీ పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మధుమేహం, రక్తపోటు సమస్యలను ముందుగానే గుర్తించేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్లబ్ అధ్యక్షుడు వాసం ప్రసాద్, ట్రెజరర్ సుధావేణి మురళి గౌడ్, సభ్యులు మేకల రమేష్, దాసరి గంగాధర్, కౌన్సిలర్ లయన్ పల్లికొండ గంగాధర్, సామల సత్యనారాయణ, ఏ. రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 04,2026 12:05 pm
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కామారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దుబాయ్ కాంగ్రెస్...

LATEST NEWS   Nov 04,2026 06:37 am
జగిత్యాల వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం
జగిత్యాల: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవలు, వివిధ వ్యాధుల నియంత్రణలో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం లభించింది. జిల్లా కలెక్టర్...

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

⚠️ You are not allowed to copy content or view source