పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
NEWS Nov 03,2026 09:57 pm
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన గ్రంథాలయం కు దాదాపు 20000/- ఇరవై వేల రూపాయల పుస్తకాలను ప్రిన్సిపాల్ మాధవీలత కీ పూర్వ విద్యార్థులు అల్లూరి మహేందర్ రెడ్డి, సుంకేట గంగాధర్ ల ద్వారా అందించారు. పాఠశాల వసతులు పరిశీలించారు మరియు వారు మాట్లాడుతూ పాఠశాలకు పూర్వ విద్యార్థుల ద్వారా మౌలిక సదుపాయాల కోసం సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో పెద్దాపూర్ సర్పంచ్ చేపూరి జీవన్ రెడ్డి గారు పాల్గొన్నారు .