Logo
Download our app
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NEWS   Nov 04,2026 12:05 pm
కామారెడ్డిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ నివాసంలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దుబాయ్ కాంగ్రెస్ ఎన్నారై కన్వీనర్ బాల్‌రాజ్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని సోమరంపేట గ్రామానికి చెందిన మెరుగు జయకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమతా రమేష్ రెడ్డి, షబ్బీర్ అలీ ప్రత్యేక సహాయకుడు గంగాధర్, కాంగ్రెస్ నాయకుడు పల్లె బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 04,2026 11:49 am
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో షుగర్‌, బీపీ పరీక్షలు
రాయికల్: లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇటిక్యాలలో ఉచిత మధుమేహం, రక్తపోటు పరీక్షల కార్యక్రమం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ మోసరపూ సంతోష్, ఆర్‌ఎంపీ కటకం...

LATEST NEWS   Nov 04,2026 06:37 am
జగిత్యాల వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం
జగిత్యాల: ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య సేవలు, వివిధ వ్యాధుల నియంత్రణలో చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా జగిత్యాల జిల్లా వైద్యారోగ్య శాఖకు ప్రశంసల పురస్కారం లభించింది. జిల్లా కలెక్టర్...

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

⚠️ You are not allowed to copy content or view source