Logo
Download our app
టీమిండియా ఖాతాలో ప్రపంచ రికార్డు!
NEWS   Nov 01,2026 07:49 pm
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసే సమయానికి టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో కేవలం 40 మ్యాచ్‌ల్లోనే 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. హామిల్టన్‌లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఈ అరుదైన మైలురాయిని అందుకున్నారు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ, అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని అందిస్తున్న భారత జట్టు ఈ ఘనతతో మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన సత్తా చాటింది.

Top News

LATEST NEWS   Nov 01,2026 07:49 pm
గిద్దలూరు మొత్తం పోలింగ్ అప్టేట్!
గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. మొత్తం 30633 లో 22546 పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అండ్ మున్సిపల్ కమిషనర్ రమణ...

LATEST NEWS   Nov 01,2026 02:09 pm
హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమ‌వారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు...

LATEST NEWS   Nov 01,2026 01:39 pm
గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ
గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజును తెలుగు ప్రతినిధుల బృందం స‌మావేశ‌మైంది. 'మనం' ఫౌండేషన్ ఫౌండ‌ర్‌ RS కుమార్ నేతృత్వంలో రాంబాబు, ల‌క్ష్మణ్ గౌడ్, శేషగిరి...

⚠️ You are not allowed to copy content or view source