Logo
Download our app
గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ
NEWS   Nov 01,2026 01:39 pm
గోవా రాష్ట్ర గవర్నర్ అశోక్ గజపతి రాజును తెలుగు ప్రతినిధుల బృందం స‌మావేశ‌మైంది. 'మనం' ఫౌండేషన్ ఫౌండ‌ర్‌ RS కుమార్ నేతృత్వంలో రాంబాబు, ల‌క్ష్మణ్ గౌడ్, శేషగిరి రావు, పూర్ణ చంద్రరావు, రాహుల్, మాధ శ్రీకాంత్ గౌడ్ గవర్నర్‌ను కలిశారు. గోవా సాంస్కృతిక వైభవాన్ని, అక్క‌డి ప్ర‌త్యేక‌త‌ను చెప్పారు గ‌వ‌ర్న‌ర్. తెలుగు బృందాన్ని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్‌కు తెలుగు ప్రతినిధులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Nov 01,2026 07:49 pm
గిద్దలూరు మొత్తం పోలింగ్ అప్టేట్!
గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. మొత్తం 30633 లో 22546 పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అండ్ మున్సిపల్ కమిషనర్ రమణ...

టీమిండియా ఖాతాలో ప్రపంచ రికార్డు!
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసే సమయానికి టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో కేవలం 40 మ్యాచ్‌ల్లోనే 400 సిక్సర్లు బాదిన తొలి...

LATEST NEWS   Nov 01,2026 02:09 pm
హైదరాబాద్‌లో అమిత్ షా పర్యటన
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమ‌వారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు నిర్వహించే మహా పాదయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు...

⚠️ You are not allowed to copy content or view source