గిద్దలూరు మొత్తం పోలింగ్ అప్టేట్!
NEWS Nov 01,2026 07:49 pm
గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, ఉత్సాహంగా కొనసాగుతోంది. మొత్తం 30633 లో 22546 పోలింగ్ నమోదైనట్లు అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ అండ్ మున్సిపల్ కమిషనర్ రమణ బాబు అధికారిక నివేదిక వెల్లడించారు. మొత్తం 30633ఓట్లకు గాను 22546మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.