కొనసాగుతోన్న మున్సిపల్ ఎన్నికలు
NEWS Nov 01,2026 11:35 am
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పట్టణ స్థానిక సంస్థల (మున్సిపల్) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 87 పురపాలక సంఘాల పరిధిలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 118 మంది కార్పొరేటర్లు, 756 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, మిగిలిన 92 స్థానాల్లో నేడు ఓటింగ్ నిర్వహిస్తున్నారు