Logo
Download our app
గురుజాలలో టీడీపీలోకి భారీగా చేరికలు
NEWS   Oct 31,2026 11:01 pm
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నందవరం మండలం గురుజాల గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, సుమారు 50 మంది అనుచరులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు నూతనంగా పార్టీలో చేరిన వారు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 31,2026 11:00 pm
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు....

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం!
టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ.20 లక్షల విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ...

LATEST NEWS   Oct 31,2026 10:59 pm
టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల డిపోలోని సుమారు 161 వాహనాలను...

⚠️ You are not allowed to copy content or view source