Logo
Download our app
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
NEWS   Oct 31,2026 11:00 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తం ఐదు రూట్ల పరిధిలోని 41 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే ఎన్నికల అధికారులకు అవసరమైన అన్ని రకాల సామగ్రిని అందజేశారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

Top News

LATEST NEWS   Oct 31,2026 11:01 pm
గురుజాలలో టీడీపీలోకి భారీగా చేరికలు
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నందవరం మండలం గురుజాల గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, సుమారు 50 మంది అనుచరులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...

LATEST NEWS   Oct 31,2026 11:00 pm
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం!
టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ.20 లక్షల విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ...

LATEST NEWS   Oct 31,2026 10:59 pm
టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమలలోని టీటీడీ రవాణా విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల డిపోలోని సుమారు 161 వాహనాలను...

⚠️ You are not allowed to copy content or view source