Logo
Download our app
ప్రతిభకు ఆర్థిక సాయం అందించండి!
NEWS   Oct 31,2026 06:12 am
భీమారం మండలం గోవిందారం జడ్పీహెచ్ఎస్‌లో పదో తరగతి చదువుతున్న బత్తుల రుచిత 800, 600 మీటర్ల పరుగుపందాల్లో రాష్ట్రస్థాయిలో పలు పతకాలు సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లి కూలీ పనులు చేస్తోంది. హెచ్‌ఎం మొహమ్మద్ అశ్వాక్ హుసేన్, పీఈటీ ప్రశాంత్ ప్రోత్సాహంతో రాణిస్తున్న రుచిత జాతీయస్థాయిలో దేశానికి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె చదువు, క్రీడా శిక్షణకు దాతలు సహకరిస్తే మరింత రాణించే అవకాశం ఉంటుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source