Logo
Download our app
లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
NEWS   Oct 30,2026 07:17 pm
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. వీబీజీ రామ్ జీ పథకం కింద పంట కుంటలు తవ్వుకోవాలని, వరి కోసిన తర్వాత పంట వ్యర్థాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని తెలిపారు. యాసంగిలో మొక్కజొన్న, పెసర, మినుము, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు వేయాలని, మామిడి, ఆయిల్ పామ్ తోటలకు డ్రిప్ ద్వారా నీరందించాలని సూచించారు. సర్పంచ్ మరాఠీ సంధ్యారాణి, ఏఈఓ వరుణ్, రైతులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

మల్యాల రామాలయ శిలలకు ఆళ్లగడ్డలో పూజలు
మల్యాల మండల కేంద్రంలోని ధర్మగిరిలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి సంబంధించిన శిలలకు ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆలయ కమిటీ సభ్యులు శిలా పూజ నిర్వహించారు. గ్రానైట్...

⚠️ You are not allowed to copy content or view source