Logo
Download our app
పరుగులో నందినికి ప్రథమ స్థానం
NEWS   Oct 30,2026 07:15 pm
సారంగాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ఎం. నందిని అండర్‌-17 బాలికల విభాగంలో ఎస్‌జీఎఫ్ జోనల్ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 100 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. జోనల్ స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, పి ఈ టి, మరియు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నందినికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రస్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source