Logo
Download our app
గిద్దలూరులో వైసీపీ ప్రచార ర్యాలీ
NEWS   Oct 29,2026 10:59 pm
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భూమా బాల నరసింహారెడ్డికి మద్దతుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరులో రాజకీయ సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source