Logo
Download our app
'అర్నబ్‌'తో కోనసీమకు భారీ నష్టం
NEWS   Oct 28,2026 10:01 am
అమలాపురం: అర్నబ్‌ తుపాను ప్రభావంతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వీచిన గాలులకు భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలిపోయాయి. కొబ్బరి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 6,000 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రహదారులపై కూలిన చెట్లను తొలగించడం, విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులను అధికారులు ముమ్మరం చేశారు.

Top News

BIG NEWS   Oct 28,2026 10:11 am
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన
అర్నబ్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ‌ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా,...

LATEST NEWS   Oct 28,2026 10:03 am
గిద్దలూరులో వైసీపీ ఇంటింటి ప్రచారం
గిద్దలూరు: మున్సిపాలిటీ పరిధిలోని 8, 19, 20వ వార్డుల్లో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి డాక్టర్‌ భూమా బాల నరసింహారెడ్డి, పార్టీ...

LATEST NEWS   Oct 28,2026 09:58 am
భారత పైలట్ సాహసానికి UAE సలాం
విమానంలో అత్యవసర పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌, ఫ్లైదుబాయ్‌ సిబ్బందికి UAE ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది....

⚠️ You are not allowed to copy content or view source