Logo
Download our app
జేవీ నారాయణకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రచారం
NEWS   Oct 27,2026 09:22 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణకు మద్దతుగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో స్థానికత అంశాన్ని ప్రస్తావిస్తూ, గిద్దలూరు అభివృద్ధికి స్థానిక అభ్యర్థులకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source