Logo
Download our app
బాధితుడికి అండగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
NEWS   Oct 27,2026 09:22 am
గిద్దలూరు–ఒంగోలు హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని గమనించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వెంటనే స్పందించారు. తన ప్రయాణాన్ని పక్కనపెట్టి అంబులెన్స్‌కు ఫోన్ చేసి బాధితుడిని ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. బాధితుడికి తక్షణ వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source