Logo
Download our app
గిద్దలూరు లొ పోలీస్ ఫ్లాగ్ మార్చ్
NEWS   Oct 27,2026 11:10 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అర్బన్ సీఐ కె. సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లలో భరోసా కల్పించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కవాతు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ సూచించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, 144 సెక్షన్ అమలుకు సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 27,2026 11:11 am
మార్కాపురంలో కూటమి నేతల సమావేశం
మార్కాపురం: స్థానిక మార్కెట్ యార్డులో జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధ్యక్షతన కూటమి ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా...

LATEST NEWS   Oct 27,2026 11:10 am
వైసీపీపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శలు
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గిద్దలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేశారు. గతంలో స్థానిక సంస్థల...

LATEST NEWS   Oct 27,2026 11:09 am
విశాఖ తీరంలో సముద్రం అల్లకల్లోలం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్‌’ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారాయి. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారగా, పలు...

⚠️ You are not allowed to copy content or view source