Logo
Download our app
కొమురం భీమ్‌కు ఘన నివాళులు
NEWS   Oct 27,2026 09:21 am
రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో సర్పంచ్ పరాచ శంకర్ ఆధ్వర్యంలో ఆదివాసీ వీరుడు కొమురం భీమ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Nov 03,2026 09:57 pm
పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు పుస్తకాలు
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలకు 1987 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థి శ్రీనివాస స్వామి గారు గురుకుల పాఠశాల కూ చేందిన...

LATEST NEWS   Nov 03,2026 09:54 pm
ప్రభుత్వం సూచించిన ధరలకే బియ్యం అమ్మకం
పెరుగుతున్న ధరలను అదుపులోకి తెచ్చే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరికీ అందుబాటులో బియ్యం ధరలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ధరలను నిర్ణయించింది. ఈ మేరకు...

LATEST NEWS   Nov 03,2026 09:51 pm
గృహిణుల శ్రమకు ప్రతిరోజూ గుర్తింపు ఇవ్వాలి: వేల్పుల శిరీష
నవంబర్ 3 జాతీయ గృహిణుల దినోత్సవం సందర్భంగా టీచర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త వేల్పుల శిరీష ప్రత్యేక సందేశం ఇచ్చారు. కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకం,...

⚠️ You are not allowed to copy content or view source