Logo
Download our app
OTTలోకి చిరు.. ‘మెగావర్స్’తో సందడి!
NEWS   Oct 25,2026 09:35 pm
చిరంజీవి త్వరలో OTTరంగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ పేరుతో ప్రత్యేక టాక్‌ షో చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తన 5 దశాబ్దాల సినీ ప్రయాణం, రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాలు, ఇండ‌స్ట్రీ అనుభవాలను ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌ వ్యక్తిగత విషయాలు, సంఘటనలను ప్రస్తావించనున్నట్లు సమాచారం.

Top News

LATEST NEWS   Oct 25,2026 09:43 pm
ఎంపీటీసీ, జడ్పీటీసీ తుది జాబితా
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు సక్రమంగా...

SPORTS   Oct 25,2026 09:39 pm
భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం
భారత మహిళల జట్టు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 121 పరుగుల భారీ తేడాతో...
SPORTS   Oct 25,2026 09:39 pm
భారత్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం
భారత మహిళల జట్టు జింబాబ్వేతో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో భారత్‌ 121 పరుగుల భారీ తేడాతో...
LATEST NEWS   Oct 25,2026 09:37 pm
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్ నరహరి సూచించారు. ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత...

⚠️ You are not allowed to copy content or view source