Logo
Download our app
వైద్య సేవలపై సమ్మె ప్రభావం ఉండకూడదు
NEWS   Oct 24,2026 09:43 pm
ఎన్.హెచ్.ఎంల సమ్మె ప్రభావం లేకుండా ప్రజలకు వైద్య సేవలు కొనసాగించాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను అప్పయ్య సందర్శించారు.రికార్డులు, వైద్య సేవలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు అందించారు.ఈ కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 31,2026 11:01 pm
గురుజాలలో టీడీపీలోకి భారీగా చేరికలు
వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నందవరం మండలం గురుజాల గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, సుమారు 50 మంది అనుచరులు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ...

LATEST NEWS   Oct 31,2026 11:00 pm
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు....

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం!
టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన దాతలు రూ.20 లక్షల విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ...

⚠️ You are not allowed to copy content or view source