Logo
Download our app
‘ఫీల్‌గుడ్’ నుంచి ‘మమ్మా మియా’ సాంగ్
NEWS   Oct 24,2026 11:13 am
రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘ఫీల్ గుడ్‌’ నుంచి ‘మమ్మా మియా’ పూర్తి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. విశ్వరూప ఫిల్మ్స్‌ బ్యానర్‌పై దయానంద్‌ దర్శకత్వంలో సుచిత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుచిత్‌, అదితి త్రిపాఠి నటిస్తున్నారు. శాండిల్య పిసపాటి సంగీతం, తుషార నిలయ, శాండిల్య పిసపాటి సింగ‌ర్స్. కడలి సత్యనారాయ ణ సాహిత్యంలో ప్రేమలోని మాధుర్యం, సరదా, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందిన పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 25,2026 07:32 pm
31 ఏళ్ల విద్యాసేవలకు గౌరవ డాక్టరేట్
రాయికల్‌ మండలం భూపతిపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బొల్లె చిన్నయ్యకు గౌరవ డాక్టరేట్‌ లభించింది. విద్యారంగంలో 31 ఏళ్లుగా సేవలందిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు అమెరికాలోని లూసియానా...

LATEST NEWS   Oct 25,2026 07:31 pm
అథ్లెటిక్స్‌లో ఇబ్రహీంపట్నం విద్యార్థినుల ప్రతిభ
జగిత్యాల జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థినులు సత్తా చాటారు. జె. హిమజ ట్రిపుల్‌ జంప్‌లో బంగారు పతకం సాధించగా, టీ. లయ రజత...

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కోరుట్ల మండలం ఐలాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ఆదివారం 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాత...

⚠️ You are not allowed to copy content or view source