Logo
Download our app
అంధకారంలో మెట్‌పల్లి బస్టాండ్‌
NEWS   Oct 22,2026 08:43 am
దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణమైన ప్రయాణికులకు మెట్‌పల్లి బస్టాండ్‌లో చీకటి ఇబ్బందులు కలిగిస్తోంది. బస్టాండ్‌ బయట లైట్లు వెలుగుతున్నా, ప్లాట్‌ఫామ్‌లపై లైట్లు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సుల కోసం వేచి చూస్తున్న మహిళలు భయాందోళనకు గురవుతూ సెల్‌ఫోన్‌ టార్చ్‌ల వెలుతురులో నిరీక్షిస్తున్నారు. పండుగల సమయంలో టికెట్‌ ధరలు పెంచుతున్న అధికారులు ప్రయాణికులకు కనీస సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్లాట్‌ఫామ్‌లపై లైట్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Top News

BIG NEWS   Oct 21,2026 10:16 pm
పేద పిల్లలకు ఉచిత విద్యపై కదలిక
తెలంగాణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించే అంశంపై కదలిక మొదలైంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ...

BIG NEWS   Oct 21,2026 10:07 pm
దసరా వేళ మద్యం అమ్మకాల్లో రికార్డు!
దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 వరకు 19 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ₹ 2,054.51 కోట్ల...

LATEST NEWS   Oct 21,2026 09:58 pm
మైసూరు దసరా ఉత్సవాల్లో CM రేవంత్‌
కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు మైసూరుకు వెళ్లిన ఆయన, జంబూ సవారీలో బంగారు అంబారీలో...

⚠️ You are not allowed to copy content or view source