Logo
Download our app
దసరా వేళ మద్యం అమ్మకాల్లో రికార్డు!
NEWS   Oct 21,2026 10:07 pm
దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 వరకు 19 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ₹ 2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు 37% పెరిగినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 19న ఒక్కరోజే అత్యధికంగా ₹303.40 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అక్టోబర్‌ 16న ₹126.32 కోట్లు, 17న ₹223.25 కోట్లు, 14న ₹102.17 కోట్ల విక్రయాలు జరిగాయి. పండుగకు ముందు మద్యం కొనుగోళ్లు పెరగడంతో ప్రభుత్వానికి ఎక్సైజ్‌ ఆదాయం గణనీయంగా వచ్చినట్లు తెలుస్తోంది.

Top News

BIG NEWS   Oct 21,2026 10:16 pm
పేద పిల్లలకు ఉచిత విద్యపై కదలిక
తెలంగాణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించే అంశంపై కదలిక మొదలైంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ...

LATEST NEWS   Oct 21,2026 09:58 pm
మైసూరు దసరా ఉత్సవాల్లో CM రేవంత్‌
కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు మైసూరుకు వెళ్లిన ఆయన, జంబూ సవారీలో బంగారు అంబారీలో...

LATEST NEWS   Oct 21,2026 09:19 pm
అమరుడి కుటుంబానికి పోలీసుల భరోసా
కొండేపి (మం) పెరిదేపిలో బలిమెల ఘటనలో అమరుడైన కానిస్టేబుల్‌ మోటా ఆంజనేయులు విగ్రహానికి కొండేపి సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ త్యాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు...

⚠️ You are not allowed to copy content or view source