Logo
Download our app
పేద పిల్లలకు ఉచిత విద్యపై కదలిక
NEWS   Oct 21,2026 10:16 pm
తెలంగాణలో నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య అందించే అంశంపై కదలిక మొదలైంది. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 12(1)(సి) ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశ స్థాయిలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలి. ఈ అంశంపై సుప్రీంకోర్టు స్పందించడం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం వివరణ కోరడంతో పాఠశాల విద్యాశాఖలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలు లేని 96 ఆవాసాల్లోని పిల్లలకు ప్రైవేటు బడుల్లో ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 2025–26, 2026–27 విద్యా సంవత్సరాల్లో కలిపి కేవలం 180 మందికే ఉచిత ప్రవేశాలు లభించినట్లు విద్యాశాఖ సమాచారం వెల్లడిస్తోంది.

Top News

BIG NEWS   Oct 21,2026 10:07 pm
దసరా వేళ మద్యం అమ్మకాల్లో రికార్డు!
దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 1 నుంచి 19 వరకు 19 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ₹ 2,054.51 కోట్ల...

LATEST NEWS   Oct 21,2026 09:58 pm
మైసూరు దసరా ఉత్సవాల్లో CM రేవంత్‌
కర్ణాటకలో వైభవంగా నిర్వహించిన మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక సీఎం ఆహ్వానం మేరకు మైసూరుకు వెళ్లిన ఆయన, జంబూ సవారీలో బంగారు అంబారీలో...

LATEST NEWS   Oct 21,2026 09:19 pm
అమరుడి కుటుంబానికి పోలీసుల భరోసా
కొండేపి (మం) పెరిదేపిలో బలిమెల ఘటనలో అమరుడైన కానిస్టేబుల్‌ మోటా ఆంజనేయులు విగ్రహానికి కొండేపి సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ త్యాగరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంజనేయులు...

⚠️ You are not allowed to copy content or view source