Logo
Download our app
వైభవంగా శ్రీవారి చక్రస్నానం
NEWS   Oct 20,2026 04:19 pm
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నానాన్ని మంగళవారం ఉదయం వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.

Top News

ENTERTAINMENT   Oct 20,2026 04:38 pm
‘రణబాలి’ సెట్లో విజయ్‌-రష్మిక సందడి
విజయ్‌ దేవరకొండ‌, రష్మిక ప్రధాన పాత్రల్లో రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కించిన ‘రణబాలి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌, ఆయన...

ENTERTAINMENT   Oct 20,2026 04:33 pm
యూట్యూబ్‌ ట్రెండింగ్‌.. ‘భామ సుందరాలో’
వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె నటించిన ‘భామ సుందరాలో’ జానపద గీతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది....

LATEST NEWS   Oct 20,2026 04:24 pm
గొల్లపాలెం–రాళ్లపాడు రహదారి అధ్వానం
ప్రకాశం జిల్లా: గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం తాడిచెట్టు నుంచి రాళ్లపాడు వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు బస్సులు...

⚠️ You are not allowed to copy content or view source