Logo
Download our app
ప్రెస్‌క్లబ్ బ‌తుక‌మ్మ వేడుక‌ల్లో సీతక్క
NEWS   Oct 17,2026 03:07 pm
HYD: బతుకమ్మ పండుగ సాంస్కృతిక వారసత్వా న్ని భావితరాలకు అందించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ బతుకమ్మ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మహిళ జ‌ర్న‌లిస్టులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఉపాధ్యక్షులు అరుణ, రాజేష్, జా. సెక్రటరీలు హరిప్రసాద్, బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, EC సభ్యులు ఉమాదేవి, రాజేశ్వరి, రమాదేవి, రచన, శ్రీనివాసరెడ్డి, అశోక్ దయ్యాల, అమిత్ బట్టు, సైకాలజిస్ట్ ఛాయాలత, జర్నలిస్టులు వేడుకల్లో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 24,2026 10:02 pm
ఈ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించాలి
బాధిత ఎస్సీ, ఎస్టీలకు పరిహారం త్వరగా అందించేవిధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ...

మహిళా సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో...

భారీగా గంజాయి ధ్వంసం
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు,వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 106 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న...

⚠️ You are not allowed to copy content or view source