Logo
Download our app
భారీగా గంజాయి ధ్వంసం
NEWS   Oct 24,2026 10:02 pm
తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ ఆదేశాల మేరకు,వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 106 కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న 967.864 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసింది.ధ్వంసం చేసిన గంజాయి విలువ సుమారు రూ.4,83,93,200 (రూ.4.83 కోట్లు)ఉన్నట్లు అధికారులు తెలిపారు. అమ్మవారిపేట గ్రామ శివారులోని కాకతీయ మెడిక్లీన్ సర్వీసెస్‌కు చెందిన భస్మీకరణ ప్లాంట్‌లో గంజాయి ధ్వంస కార్యక్రమాన్ని నిర్వహించారు.

Top News

LATEST NEWS   Oct 24,2026 10:02 pm
ఈ ప్రతిపాదనలను త్వరగా పరిష్కరించాలి
బాధిత ఎస్సీ, ఎస్టీలకు పరిహారం త్వరగా అందించేవిధంగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ...

మహిళా సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు వెళుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో...

LATEST NEWS   Oct 24,2026 09:45 pm
ప్రభుత్వం నీటిని విడుదల చేయాలి
తెలంగాణలో కరువు వస్తుందని తాగునీరు దొరకదని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. భూపాలపల్లి జిల్లా కన్నపల్లి...

⚠️ You are not allowed to copy content or view source