నిర్మల్ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్ స్కూల్, విస్డం స్కూల్‌తో పాటు పలు ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థినులు ఇళ్ల నుంచి పూల బతుకమ్మలను పేర్చి పాఠశాలలకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, ఉపాధ్యాయులతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. సంప్రదాయ పండుగను ఉత్సాహంగా జరుపుకోవడంతో పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది.
LATEST NEWS
Telangana, Nirmal
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
తిరుపతి మేయర్‌గా శ్రీనివాస ప్రసాద్
Nov 23,2026 08:52 pm
గోపులాపూర్: 220 మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు
Nov 23,2026 08:51 pm
సిరికొండలో 175 మందికి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు
Nov 23,2026 08:48 pm
భారీగా పెరిగిన పసిడి ధరలు
Nov 23,2026 11:40 am