శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
NEWS Oct 09,2026 07:12 pm
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించింది. ప్రాణదాన ట్రస్టుకు విరాళం అందించి వైద్య సేవలకు సహకరించినందుకు ఆయనను అభినందించారు.