Logo
Download our app
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
NEWS   Oct 09,2026 07:14 pm
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంబేద్కర్ జంక్షన్ నుంచి అమరవీరుల స్తూపం వరకు యాత్ర కొనసాగింది. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు, పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మురళీధర్ రావు సూచించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source