దసరాకు భారత్-పాక్ మెగా ఫైట్!
NEWS Oct 02,2026 05:27 am
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ లవర్స్‌కు భారీ కిక్ ఇవ్వబోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్‌లో దసరా నవరాత్రుల్లో టీమిండియా 2 హైవోల్టేజ్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 9న దసరా పండగ అవుతుండగా, 10న పాకిస్తాన్‌తో భారత్ మెగా ఫైట్ చేయనుంది. దీంతో ఈ వరల్డ్ కప్‌పై ఆసక్తి నెలకొంది.