Logo
Download our app
మహాత్ముడికి మోదీ నివాళులు
NEWS   Oct 02,2026 10:22 am
దిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌ను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ సేవలను, ఆయన అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ గాంధీ జయంతి వేడుకలు, స్వచ్ఛ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ప్రధాని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Top News

SPORTS   Oct 02,2026 10:33 am
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది....

SPORTS   Oct 02,2026 05:27 am
ద‌స‌రాకు భార‌త్‌-పాక్‌ మెగా ఫైట్!
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 క్రికెట్ ల‌వ‌ర్స్‌కు భారీ కిక్ ఇవ్వ‌బోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబి యా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్న‌మెంట్‌లో ద‌స‌రా న‌వ‌రాత్రుల్లో...

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

⚠️ You are not allowed to copy content or view source