Logo
Download our app
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
NEWS   Oct 01,2026 11:13 pm
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నర్సీపట్నం డివిజనల్ ఈఈ బి. వెంకటరమణ తెలిపారు. RDSS పనులు, సబ్‌స్టేషన్‌లో బ్రేకర్ల మార్పు కారణంగా అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source