Logo
Download our app
మహిళల భద్రతకు అభయ QR కోడ్
NEWS   Sep 26,2026 10:39 pm
బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, బాలికల భద్రతకు అభయ QR కోడ్ స్టిక్కర్లను ఆటోలు, కళాశాల బస్సుల్లో ఏర్పాటు చేశారు. SP తుహిన్ సిన్హా IPS ఆదేశాల మేరకు చేపట్టిన కార్యక్రమంలో SI పి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ వేధింపులు, నేరాలు లేదా అసౌకర్యం ఎదురైతే QR కోడ్ స్కాన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చన్నారు. మహిళలు, విద్యార్థినులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Sep 26,2026 10:55 pm
తెలంగాణ‌లో నా పాదయాత్ర: కవిత
తెలంగాణ‌ ప్రజలను క‌లిసేందుకు ఎండాకాలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సు సిద్ధమవుతోందని, దానికి ‘భైరవ’ అని పేరు...

LATEST NEWS   Sep 26,2026 10:38 pm
అంగన్వాడీ టీచర్‌కు ఘన సన్మానం
వడ్డాది అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా టీచర్ అమ్మాజీని మేనేజింగ్ కమిటీ సభ్యులు సన్మానించారు. పౌష్టికాహారం పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణలో ఆమె అందిస్తున్న సేవలను...

28న బీఎస్పీ నిరసన.. పోస్టర్ విడుదల
అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో బీఎస్పీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో 27...

⚠️ You are not allowed to copy content or view source