Logo
Download our app
వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS   Sep 24,2026 07:58 pm
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులంతా ప్రముత్తంగా వ్యవహరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో కలెక్టర్ అధికారులతో వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. వర్షపాతం,చెరువుల పరిస్థితి, రహదారుల పరిస్థితి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు తమ పరిధిలో స్థానికంగా అందుబాటులో ఉండి సమస్యలు తలెత్తిన వెంటనే క్షేత్రస్థాయిలో స్పందించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 08:46 pm
అధికారులు పాఠశాల సమస్యలను పరిష్కరించాలి
హనుమకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో తాగునీటి కోసం మాజీ కార్పొరేటర్ కుమారస్వామి వాటర్...

LATEST NEWS   Sep 24,2026 08:44 pm
చైనా అధ్యక్షుడికి ట్రంప్ స్వాగతం!
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 3 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వచ్చిన నేప‌థ్యంలో ఆయనకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానాశ్రయంలో ఘ‌నంగా స్వాగతం పలికారు....

LATEST NEWS   Sep 24,2026 07:57 pm
విమానాశ్రయానికి సేవాలాల్ పేరు పెట్టాలి
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంత్ సేవాలాల్ మహారాజ్ పేరు పెట్టాలని రాష్ట్రీయ గోర్ సేన నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమకొండలోని బాలసముద్రం ప్రెస్ క్లబ్...

⚠️ You are not allowed to copy content or view source