Logo
Download our app
రివ్యూ: ‘ది ప్యారడైజ్’ హిట్టా? ప‌ట్టా?
NEWS   Sep 24,2026 05:04 pm
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సవారీ జాతి గుర్తింపు కోసం చేసే పోరాటం. కొత్త ప్రపంచం, భారీ సెట్స్, యాక్షన్ సీన్లు, అనిరుధ్ సంగీతం సినిమాకు బలం. నాని జడల్ పాత్రలో మెప్పించగా, మోహన్ బాబు విలన్‌గా ఆకట్టుకున్నారు. కథనం ప్రేక్షకులను కనెక్ట్ చేయదు. తల్లి–కొడుకు భావోద్వేగం పూర్తిస్థాయిలో పండలేదు. హీరో–విలన్ పోరాటానికి కూడా బలమైన ముగింపు లేదు. విపరీతమైన హింసాత్మక సీన్లు కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించవచ్చు. భావోద్వేగ లోపాలతో ‘ది ప్యారడైజ్’ నిరాశపరుస్తుంది.

Top News

LATEST NEWS   Sep 24,2026 05:34 pm
అబూబకర్ సిద్ధిఖ్‌కు అభినందనలు
ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కుమారుడు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్–యూజీ 2026లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, తెలంగాణ కన్వీనర్ కోటాలో...

BIG NEWS   Sep 24,2026 04:51 pm
మంచు గ‌ణేషుడి నిమ‌జ్జ‌నం!
అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం ‘మైత్రి’లో భారత శాస్త్రవేత్తలు వినూత్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మంచుతో గణపతి విగ్రహాన్ని స్వయంగా రూపొందించి, పూజలు, హారతి, నైవేద్యాలు...

LATEST NEWS   Sep 24,2026 03:29 pm
పోటీ చేస్తా.. పార్టీ పేరు స‌స్పెన్స్
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేదు....

⚠️ You are not allowed to copy content or view source