Logo
Download our app
మంచు గ‌ణేషుడి నిమ‌జ్జ‌నం!
NEWS   Sep 24,2026 04:51 pm
అంటార్కిటికాలోని భారత పరిశోధన కేంద్రం ‘మైత్రి’లో భారత శాస్త్రవేత్తలు వినూత్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మంచుతో గణపతి విగ్రహాన్ని స్వయంగా రూపొందించి, పూజలు, హారతి, నైవేద్యాలు సమర్పించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా పరిశోధన కేంద్రంలోనే నీటి బ‌కెట్‌లో మంచు గణపతిని నిమజ్జనం చేశారు. విగ్రహం వెంట‌నే నీటిలో కరిగిపోయింది. వేల కి.మీ దూరంలో, తీవ్రమైన చలిలోనూ సంప్రదాయాలను కొనసాగించిన శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Top News

LATEST NEWS   Sep 24,2026 05:34 pm
అబూబకర్ సిద్ధిఖ్‌కు అభినందనలు
ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కుమారుడు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్–యూజీ 2026లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి, తెలంగాణ కన్వీనర్ కోటాలో...

ENTERTAINMENT   Sep 24,2026 05:04 pm
రివ్యూ: ‘ది ప్యారడైజ్’ హిట్టా? ప‌ట్టా?
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సవారీ జాతి గుర్తింపు కోసం చేసే పోరాటం. కొత్త ప్రపంచం, భారీ సెట్స్, యాక్షన్ సీన్లు,...

LATEST NEWS   Sep 24,2026 03:29 pm
పోటీ చేస్తా.. పార్టీ పేరు స‌స్పెన్స్
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేదు....

⚠️ You are not allowed to copy content or view source