Logo
Download our app
పోటీ చేస్తా.. పార్టీ పేరు స‌స్పెన్స్
NEWS   Sep 24,2026 03:29 pm
ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. తాను ఏ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనే విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్ప‌లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. దానం అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో దానం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Top News

LATEST NEWS   Sep 24,2026 02:06 pm
భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు
బుధవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం భారీగా త‌గ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,680గా ఉంది. నిన్నటితో...

LATEST NEWS   Sep 24,2026 01:40 pm
దానం ఎమ్మెల్యే పదవికి అనర్హుడే: సుప్రీం
సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. అనర్హత వేటు విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. దానంను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు...

LATEST NEWS   Sep 24,2026 01:35 pm
ప్రభుత్వం బహుజనుల సమస్యలను పరిష్కరించాలి
ప్రజా చైతన్య కార్యక్రమంలో బహుజన సమాఖ్యను భాగస్వామ్యం చేయాలని బహుజన కల్చరల్ ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో బహుజన కల్చరల్ ఫెడరేషన్ ప్రతినిధులు కాంగ్రెస్...

⚠️ You are not allowed to copy content or view source