Logo
Download our app
ప్రభుత్వం బహుజనుల సమస్యలను పరిష్కరించాలి
NEWS   Sep 24,2026 01:35 pm
ప్రజా చైతన్య కార్యక్రమంలో బహుజన సమాఖ్యను భాగస్వామ్యం చేయాలని బహుజన కల్చరల్ ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. వరంగల్ కలెక్టరేట్ ప్రాంగణంలో బహుజన కల్చరల్ ఫెడరేషన్ ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెరుమాండ్ల రామకృష్ణను కలిశారు. ప్రజా చైతన్య కార్యక్రమాల్లో బహుజన సమాఖ్యను భాగస్వామ్యం చేయాలని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. తమ విన్నపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని రామకృష్ణ హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Sep 24,2026 02:06 pm
భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు
బుధవారం పెరుగుదల నమోదు చేసిన బంగారం ధరలు గురువారం భారీగా త‌గ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,680గా ఉంది. నిన్నటితో...

LATEST NEWS   Sep 24,2026 01:40 pm
దానం ఎమ్మెల్యే పదవికి అనర్హుడే: సుప్రీం
సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు చుక్కెదురైంది. అనర్హత వేటు విషయంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. దానంను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు...

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

⚠️ You are not allowed to copy content or view source