Logo
Download our app
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
NEWS   Sep 22,2026 07:12 pm
వరంగల్ ఎంజీఎంలో వరుస ఘటనల నేపథ్యంలో ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు,బిఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరగగా వినయ్ భాస్కర్ కు గాయాలయ్యాయి. అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఎంజీఎంలో సరైన సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Top News

LATEST NEWS   Sep 22,2026 07:15 pm
రాయికల్: MRPS మండల కమిటీ ఎన్నిక
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా ఇన్‌చార్జ్‌ సాగర్‌, జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు....

LATEST NEWS   Sep 22,2026 07:13 pm
ఘ‌నంగా పి. నర్సారెడ్డి జయంతి వేడుక‌లు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ...

BIG NEWS   Sep 22,2026 07:11 pm
బ్లడ్‌బ్యాంక్‌ ఆరోపణలపై చిరు ఘాటు స్పందన
తన సినీ ప్రస్థానంలో 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ‘మెగా యూత్‌ ఫోర్స్‌ ఫ్యాన్స్‌ మీట్‌’లో చిరంజీవి మాట్లాడారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌పై కొంతకాలంగా...

⚠️ You are not allowed to copy content or view source