Logo
Download our app
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలి
NEWS   Sep 21,2026 09:04 pm
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల పురోగతిని తెలంగాణ వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా పరిశీలించారు. పనుల పురోగతి, పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోగా నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి త్వరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సత్య శారద,చాహత్ బాజ్ పాయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 21,2026 08:12 pm
క్రీడాకారిణికి అండగా నిలిచిన యువత
హనుమకొండ నగరానికి చెందిన దివ్యాంగురాలు కావేరి జ్యోతి శ్రీలంక దేశంలో జరగనున్న అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీలకు ఎంపికయ్యారు.ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న పలువురు యువకులు సోమవారం...

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు.స్థానికుల వివరాల ప్రకారం మహబూబాబాద్ పట్టణంలోని నందినగర్ కు మాలతి(51) భవానినగర్ తండా ప్రభుత్వ పాఠశాలలో...

అల్లు అర్జున్ ‘రాకా’ చిత్రానికి గిన్నిస్ రికార్డ్
అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రాకా' మూవీ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. "మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్" (ఒకే సమయంలో అత్యధిక...

⚠️ You are not allowed to copy content or view source