కంటి ఆపరేషన్ తర్వాత ఇంటికి..
NEWS Sep 20,2026 04:17 pm
మల్లాపూర్ (మం) గొర్రెపల్లిలో లయన్స్ క్లబ్ నిర్వహణలో లయన్స్ మెంబర్ కందుల వేణు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో గుర్తించిన 40 మందిని కంటి ఆపరేషన్ల కోసం రేకుర్తి తరలించారు. వారికి కంటి ఆపరేషన్ తర్వాత క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవెల్లి తిరుపతి, కార్యదర్శి మండ స్వామి కోశాధికారి కళ్లెం నాగిరెడ్డి, సర్పంచ్ వెంకట్ రెడ్డి, లయన్స్ క్లబ్ మెంబర్ కందుల వేణు స్వాగతం పలికారు.