Logo
Download our app
38 సార్లు రక్తదానం చేసి అవార్డు అందుకున్న రక్షకభటుడు
NEWS   Sep 20,2026 09:13 pm
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి.జయరాజ్ 38 సార్లు O నెగిటివ్ రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జయరాజు బెస్ట్ సోషల్ సర్వీస్ ఎక్స్లెన్స్ అవార్డు అందుకున్నారు. భువనగిరిలో జరిగిన భారత్ రక్తదాన సేవ మిషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో నిర్వాహకులు జయరాజును సత్కరించి ఈ పురస్కారం అందజేశారు. అవార్డు అందుకున్న జయరాజును పలువురు అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...

LATEST NEWS   Sep 20,2026 09:45 pm
ఈ-చాలాన్.. ఖాతా నుంచి రూ.85 వేలు కట్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఆర్టీవో ఈ చలాన్ పేరుతో వచ్చిన అనుమానస్పద ఏపీకే ఫైల్ ఓపెన్ చేయడంతో ఓ యువకుడు రూ.85 వేల నగదు పోగొట్టుకున్న...

LATEST NEWS   Sep 20,2026 09:43 pm
ఈనెల 23న ట్రాఫిక్ ఆంక్షలు
గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.వరంగల్ త్రినగరి పరిధిలో ఈ నెల 23న వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ శ్వేతా తెలిపారు....

⚠️ You are not allowed to copy content or view source