Logo
Download our app
ఎయిర్‌పోర్టుకు మంచి పేరు సూచించండి
NEWS   Sep 19,2026 07:35 pm
వరంగల్‌ (మామునూరు) ఎయిర్‌పోర్టుకు మంచి పేరు సూచించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.295 కోట్లు కేటాయించి, 953 ఎకరాలను AAIకి అప్పగించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు పనులను 3 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. రన్‌వే, పార్కింగ్‌, డ్రైనేజీతో పాటు రూ.213.59 కోట్ల అంచనా వ్యయంతో టెర్మినల్‌, ATC టవర్‌, ఫైర్‌ స్టేషన్‌, పవర్‌ సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి, డిసెంబర్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Top News

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

LATEST NEWS   Sep 19,2026 07:38 pm
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో...

⚠️ You are not allowed to copy content or view source