Logo
Download our app
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
NEWS   Sep 19,2026 07:39 pm
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉత్తిష్ట గణపతికి అర్చకులు పంచామృతాలు, షాడోపచార పూజ, లక్ష గరికల పూజ నిర్వహించారు. యాగశాలలో గణపతి నవగ్రహ, రుద్ర సహిత హోమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

LATEST NEWS   Sep 19,2026 07:38 pm
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి పొంగులేటిని కోరారు. హైదరాబాదులో సిపిఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డితో...

LATEST NEWS   Sep 19,2026 07:37 pm
గురుకులాల ప్రొవిజన్స్ రద్దు చేయాలి
గురుకులాల్లో ప్రొవిజన్స్ సరుకులకు అధిక ధరలు నిర్ణయించడంతో కాంట్రాక్టర్లు,చిన్న పరిశ్రమలు ఉపాధి కోల్పోతున్నాయని మైనార్టీ కాంట్రాక్టర్ జేఏసీ చైర్మన్ మంద శ్యామ్ ఆరోపించారు. వరంగల్ ప్రెస్ క్లబ్...

⚠️ You are not allowed to copy content or view source