Logo
Download our app
మెట్‌ప‌ల్లి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
NEWS   Sep 19,2026 03:28 pm
మెట్‌ప‌ల్లి మున్సిపాలిటీ 26వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, ఆర్‌ఐ కాంతయ్య, జీపీఓ మురళితో కలిసి అర్హులైన వార్డు ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కౌన్సిలర్ బొడ్ల రమేష్ మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ స్మార్ట్ రేషన్ కార్డులను వార్డులోని రేషన్ డీలర్ షాపులో తీసుకోవాలని సూచించారు. వార్డు సభ్యులు సతీష్, శ్రీకాంత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 19,2026 03:09 pm
నీట్‌లో జాతీయ స్థాయిలో సత్తా అబూబకర్ సిద్ధిఖ్‌లకు సన్మానం
మెట్‌ప‌ల్లి: ప్రముఖ న్యాయవాది, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ అబ్దుల్ హఫీజ్ కొడుకు మొహమ్మద్ అబూబకర్ సిద్ధిఖ్ నీట్‌ పరీక్షలో ప్రతిభ కనబరిచి నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో...

LATEST NEWS   Sep 19,2026 02:55 pm
కాలువలు శుభ్రం చేసుకుంటున్న స్థానికులు
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని స్టేట్‌బ్యాంక్‌ కాలనీ, ఎంజీఆర్‌ జిమ్‌ రోడ్డు పక్కన కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కప్పులు లేక దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు....

₹2 వేలు దాటితే UPI చెల్లింపులు తీసుకోం
అక్టోబర్‌ 15 నుంచి ₹2 వేలకు మించిన ఇంధన UPI లావాదేవీలపై 0.4% MDR వసూలు చేయాలన్న NPCI నిర్ణయంపై పెట్రోల్‌ బంక్‌ డీలర్లు అభ్యంతరం వ్యక్తం...

⚠️ You are not allowed to copy content or view source