Logo
Download our app
గొర్రెపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
NEWS   Sep 18,2026 03:16 pm
మల్లాపూర్ (మం) గొర్రెపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ నిర్వ‌హ‌ణ‌లో లయన్స్ మెంబర్ కందుల వేణు ఆ ధ్వ‌ర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించా రు. సర్పంచ్ వెంకారెడ్డి ముఖ్య అతిథిగా, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో పాటు లయన్స్ క్లబ్ మల్లాపూర్ అధ్యక్షుడు రేవల్లి తిరుపతి, కార్య దర్శి మండ స్వామి, కోశాధికారి కళ్లెం నాగిరెడ్డి, నరేష్, రాజన్న, రేకుర్తి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వంద‌ మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 40 మందిని కంటి ఆపరేషన్ల కోసం రేకుర్తి తరలించారు.

Top News

LATEST NEWS   Sep 23,2026 11:43 pm
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కేసులతో వేధించడం సరికాదు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లోని బిఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ అభివృద్ధిపై...

దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:43 pm
దాడి ఘటనపై విచారణ జరిపించాలి
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని వర్ధన్నపేట మాజీ...
LATEST NEWS   Sep 23,2026 11:42 pm
ఆయుర్వేదం ప్రాచీనం వైద్య విధానం
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండలో...

⚠️ You are not allowed to copy content or view source