Logo
Download our app
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
NEWS   Sep 17,2026 11:32 pm
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే వేదికపై సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ బయోపిక్‌లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై తొలి పరిచయం ఇచ్చింది. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలతో ఎంఎస్ సుబ్బులక్ష్మిని గుర్తు చేసేలా ఆమె కనిపించారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 11:06 pm
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

LATEST NEWS   Sep 17,2026 10:58 pm
3వ‌ టీ20లో భారత్ ఘన విజయం
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్‌...

LATEST NEWS   Sep 17,2026 10:52 pm
హరిబాబును చంపాను.. వైష్ణవి సోదరుడు
నిజామాబాద్‌లో హరిబాబు(26)ను నరికి చంపింది తానేనని వైష్ణవి సోదరుడు సంతోష్‌ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పీఎస్‌లో లొంగిపోతానని తెలిపాడు. యూట్యూబర్‌ వైష్ణవి హత్యకేసులో నిందితుడు, ఆమె...

⚠️ You are not allowed to copy content or view source