Logo
Download our app
3వ‌ టీ20లో భారత్ ఘన విజయం
NEWS   Sep 17,2026 10:58 pm
దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో జరిగిన 3వ టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. అభిషేక్‌ శర్మ 108 (34 బంతుల్లో), సంజు శాంసన్‌ 50 (35 బంతుల్లో) అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 221/7 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. ఇబ్రహీం (25) టాప్ స్కోరర్. నితీశ్ రెడ్డి 3, రవి బిష్ణోయ్ 3, అక్షర్ పటేల్ 2, బుమ్రా, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Top News

ENTERTAINMENT   Sep 17,2026 11:32 pm
సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభించిన క‌మ‌ల్
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఘనంగా ప్రారంభమైంది. ఆమె 110వ జయంతి సందర్భంగా చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించారు. ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్...

LATEST NEWS   Sep 17,2026 11:06 pm
లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు...

LATEST NEWS   Sep 17,2026 10:52 pm
హరిబాబును చంపాను.. వైష్ణవి సోదరుడు
నిజామాబాద్‌లో హరిబాబు(26)ను నరికి చంపింది తానేనని వైష్ణవి సోదరుడు సంతోష్‌ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. పీఎస్‌లో లొంగిపోతానని తెలిపాడు. యూట్యూబర్‌ వైష్ణవి హత్యకేసులో నిందితుడు, ఆమె...

⚠️ You are not allowed to copy content or view source