Logo
Download our app
గీతాకార్మికులకు ఉచిత వైద్యం అందించాలి
NEWS   Sep 17,2026 08:08 pm
ప్రభుత్వం గీతాకార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఉచిత వైద్యం అందించాలని మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. హనుమకొండ నగరంలో నిర్వహించిన మోకు దెబ్బ గౌడ సంఘం సమావేశంలో రమేష్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు ఎక్స్గ్రేషియాతో పాటు ప్రమాద బీమా, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 08:06 pm
పేదలకు ఆర్థిక భరోసా సీఎంఆర్ఎఫ్
పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన చల్లూరి...

LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....

BIG NEWS   Sep 17,2026 06:38 pm
వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కూతురు
ముంబై: ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు వేడుక‌గా జరిగాయి. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ భారతీయ...

⚠️ You are not allowed to copy content or view source